
తేదీ : 22/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ సాగర తీరాన ఉన్న రుషికొండ భవనాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా అవుతున్నాయి. ఢిల్లీలో శస్ మహల్ ను మ్యూజియం చేస్తామని బిజెపి సర్కార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రు షికొండ నిర్మాణాలను ఏం చేస్తారో అనే ఆసక్తికర విషయం నడుస్తోంది.
భవనాలను కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వమే వాడుకుంటుందా లేదా అద్దెలకు ఇస్తుందా ఎందుకు నిర్ణయానికి రాలేక పోతుంది? అనే విషయాలు వినిపిస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
