TRINETHRAM NEWS

తేదీ : 26/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి. చంటి . స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వి నతులు స్వీకరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి కళ్ళల్లో సంతోషం నిండేలా చూస్తున్నామన్నారు. రానున్న కాలంలో మరిన్ని పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Welfare schemes for all