
Trinethram News : ఫుట్ పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు కొరడా..
ఉప్పల్ లోని మండే మార్కెట్ ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు
పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు..
ఇకముందు ఫుట్ పాత్ ఆక్రమణలు జరుగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
