
తేదీ : 19/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో పోలీసులు విస్తృతంగా వాహనాలనుతనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కిషోర్ బాబు నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.
అనంతరం ఓ వ్యక్తి బ్యాటరీ వాహనంపై ప్రయాణం చేస్తుండగా ఆపివేశారు. హెల్మెట్ ధరిస్తే మన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని తెలిపారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం మన ప్రాణ రక్షణ కోసం హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
