
Weapons in Puri’s secret room
Trinethram News : పూరీ జగన్నాథుడి ఆలయంలోని రహస్య గదిలో వెలకట్టలేని సంపదతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయట. భాండాగార అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సంపద వివరాలను బయటికి చెప్పకూడదని నిర్ణయించాం. అభరణాలతో పాటు రహస్య గదిలో ఆయుధాలూ ఉన్నాయి. ఆభరణాలతో
పాటే వాటిని ఖజానాలో సీల్ చేయించాం’ అని తెలిపారు. భాండాగారం మరమ్మతుకు ఎంత టైమ్ పడుతుందో తెలీదని ఆయన స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
