TRINETHRAM NEWS

మేమంతా ఎంతో భయపడ్డాం: రామ్ చరణ్

Trinethram News : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిదుర్గ తేజ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఎంతో భయపడిందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ వెల్లడించారు.

‘అభిమానుల దీవెనల వల్లే తేజు ఇవాళ ఇలా ఉన్నాడు.

అతడికి పునర్జన్మ మీరే ఇచ్చారు. మా గుండెలను అలా పట్టుకుని 3 నెలలు భయపడుతూనే ఉన్నాం.

దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాం’ అంటూ ఆ ప్రమాద ఘటనను గుర్తు చేసుకుని సంబరాల ఏటిగట్టు మూవీ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ అయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App