
అన్న నీకు రుణపడి ఉంటాం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. విస్లావత్ హన్మి బాయ్ భర్త ఇస్లావత్ పెంట్య గత 20 రోజుల నుండి నిమ్స్ హాస్పటల్లో బ్రెయిన్ సర్జరీ కోసం వేచి చూస్తున్నా సందర్భంగా, వారికి పరిగి మాజీ శాసనసభ్యులు, పేదల ఆపద్బాంధవుడు, మీరుభయపడకండి అని ధైర్యం చెప్పి హన్మి బాయి సర్జరీ నిమిత్తం కొరకు LOC అందించి రేపు ఆపరేషన్ చేయించే విధంగా నిమ్స్ RMO ను సంప్రదించడం జరిగింది. మా బాధను అర్థం చేసుకుని వచ్చినా కొప్పుల మహేష్ రెడ్డి మా మంగంపేట తాండ గ్రామపంచాయతీ తరుపున వారికి ప్రత్యేక ధన్యవాదములు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
