TRINETHRAM NEWS

ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకమన్న లోకేశ్

త్వరలో ఏర్పడే ప్రజా ప్రభుత్వానికి మద్దతివ్వాలని పిలుపు