
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ లోని రైతు వేదిక ఆఫీస్ లో ఆదివారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ విద్యార్థులను కోరడం జరిగింది ఈ ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కగ్రాడ్యుయేట్స్ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయలని కోరారు
ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ 3 వ డివిజన్ అధ్యక్షులు ఈదునూరి మల్లేష్ అలాగే 2,3,వ డివిజన్ లోని గ్రాడ్యుయేట్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
