జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 6.56.19 PM

TRINETHRAM NEWS

ఫలించిన వివేక్ వెంకటస్వామి కృషి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు

ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోనే మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది.దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి వివేక్ వెంకటస్వామి గారు ఇచ్చిన హామీ లను నెరవేర్చడం జరిగింది.

You cannot copy content of this page