TRINETHRAM NEWS

విస్సన్నపేట టు మైలవరం రోడ్డు విస్తరణకు మహర్దశ
తేదీ : 03/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విస్సన్నపేట నుండి మైలవరం వరకు డబల్ రోడ్డు మరియు ఓయన్ జీసి లైన్ కూడా మంజూరైనది.

త్వరలో ఏర్పడి డివిజన్ ను దృష్టిలో పెట్టుకోవడం మంచి విశేషం. ఆర్ మరియు రోడ్డు ప్రధాన కార్యాలయము రెడ్డిగూడెం మండలం, మద్దుల పర్వ వద్ద వేర్పాటు జరుగుతున్నది. సివిల్ సప్లయర్స్ గోడౌన్స్ భూసేకరణ చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vissannapet to Mylavaram road