TRINETHRAM NEWS

తేదీ : 23/02/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం ఆలయాన్ని చిత్తూరు జిల్లా కాణిపాకం క్షేత్ర డిప్యూటీ కమిషనర్ కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.

లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువ, దిగువ, అహోబిలం క్షేత్రలను కూడా దర్శించుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు వారి గోత్రనామాలతో పూజల నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ మనియర్ సౌమ్యనారాయణ పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Commissioner