జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 1.31.11 PM

TRINETHRAM NEWS

విశాఖపట్నం జగదాంబ జంక్షన్ భారీ అగ్ని ప్రమాదం

ఇండస్ హాస్పటిల్ లో ఎగసిపడుతున్న మంటలు. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటలు.

హాస్పటల్లో మంటల్లో చిక్కుకున్న రోగులు. మంటల్లో చిక్కుకున్న రోగులను ఆంబులెన్స్ లో మరొక ఆస్పత్రికి తరలిస్తున్నారు.

నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఆస్పత్రి పరిసరాల్లో పరిసరాల్లో దట్టంగా కమ్ముకున్న పొగలు.

You cannot copy content of this page