
డిండి(గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ (వడ్డెర గూడెం) రోడ్డు సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు పాలకులను పలుమార్లు విన్నపించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎదురెదురు రెండు వాహనాలు కూడా సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.
రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని, తక్షణమే ప్రభుత్వ అధికారులు పాలకులు స్పందించి వెంటనే బిటి రోడ్డు వేయాలని కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
