
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మండలంఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ. మాట్లాడుతూ
వికారాబాద్ మండలంలోని పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి ప్రభుత్వ భూమిని చుట్టూ ఫ్రీ కాస్ట్ వేయడం జరిగింది , మండల్ రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫ్రీ కాస్ట్ తొలగించడం జరిగింది, గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రెవెన్యూ అధికారులు , పిరంపల్లి గ్రామస్తులు, చంద్రయ్య, శ్రీనివాసు, కొండాపూర్ రవి, యాదగిరి యాదవ్, నరసింహులు, మధుకర్ రెడ్డి, సురేష్, తదిరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
