TRINETHRAM NEWS

Vikarabad District Bum Taramandal PF Constable Parameshwar who showed humanity

Trinethram News : మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ పరమేశ్వర్ బంట్వారం సెప్టెంబర్ (20): మండల పరిధి సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన జి.మహేశ్వరి రెండు కిడ్నీల సమస్యతో చికిత్స పొందుతున్న మహేశ్వరి ఆర్ధిక సహాయం కోసం వేచి చూడగా బంట్వారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పరమేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లోని బీరంగూడ లోని శ్రీ వేద హాస్పిటల్ కు వెళ్లి ఆమెని పరామర్శించి వంతుగా సాయంగా రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె కుటుంబానికి వికారాబాద్ జిల్లా ప్రజలు, మండల ప్రజలు వారికి తోచిన సహాయం అందించాలని ఆయన కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad District Bum Taramandal PF Constable Parameshwar who showed humanity