TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ జిల్లా : ఈరోజు మునిసిపల్ పరిధిలోనీ మద్గుల్ చిట్టెంపల్లి లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్, అనంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్, PACS వైస్ చైర్మన్ పాండు, నాయకులు నర్సింలు, షఫీ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App