Vehicles lose control at night and are prone to accidents
పెద్దంపేట్ గ్రామం లో గేటు వద్ద మూలమలుపు
ఉండంవల్ల రాత్రిపూట వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి
పెద్దపల్లి జిల్లా
పెద్దంపేట గ్రామం
త్రినేత్రం న్యూస్ (ప్రతినిధి)
ఉదయం ఒక కారు 4 గంటల సమయంలో అదుపుతప్పి చెట్ల లోపలికి వెళ్లడం జరిగింది, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి ప్రమాదం జరిగిందని విషయం తెలిసిన వెంటనే దగ్గరకు వెళ్లి గ్రామ ప్రజల సహాయంతో ట్రాక్టర్ తో కారును తీయడం జరిగింది, అధికారులు వెంటనే ఇక్కడ ప్రమాద సూచిక బోర్డ్స్ పెట్టవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App