వచ్చే వారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ
Trinethram News : Andhra Pradesh : ఈ నెల 9వ తేదీన నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం
ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన వాసిరెడ్డి పద్మ
మర్యాదపూర్వకంగా భేటీ అయిన వాసిరెడ్డి పద్మ
ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ
నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App