
సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు బుధవారం జరిగిన సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన వాండ్రాసి పెంచలయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల ప్రజల సమస్యల పరిష్కారాం కోసం పోరాడుతానని వారి సమస్యలు, రాష్ట్ర కార్యదర్శి చింత బాబుకి,వాండ్రాసి పెంచలయ్య కృతజ్ఞతలు తెలిపారు..
