
తేదీ : 27/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారంతో కస్టడీ ముగిసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడలోని యస్ సి, యస్. టి కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.
కృష్ణలంక పోలీస్ పరిధిలో వంశీని విచారించడం జరిగింది. విచారణ ముగిసిన అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి మళ్లీ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
