TRINETHRAM NEWS

జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్

వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు

రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం