TRINETHRAM NEWS

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన

Trinethram News : అమెరికా : Feb 05, 2025, : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. యాజమాన్య స్థానంలో స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Donald Trump