Pete Hegseth : అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై మేం దాడి చేశాం.. మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు, పరారయ్యారు. ఆయన ముఖం గుర్తుపట్టలేకుండా తయారైంది.. మొజ్తాబా ముఖం వికృతంగా మారే అవకాశం ఉంది..! మొజ్తాబా మొదటి ప్రసంగం లిఖిత రూపంలోనే ఎందుకు ఉంది..? మొదటి స్టేట్మెంట్ వాయిస్ లేదా వీడియో రూపంలో ఎందుకు లేదు..? ఇరాన్ దగ్గర చాలా కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్నాయి.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కు చట్టబద్ధత లేదు.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్

US Defense Secretary Pete Hegseth's key comments

You cannot copy content of this page

Scroll to Top