TRINETHRAM NEWS

Trinethram News : మీరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగిస్తుంటే, ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు యూపీఐని ఉపయోగిస్తున్నారు. కూరగాయల విక్రేతల నుండి టికెట్ కౌంటర్ల వరకు UPI కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు సులభంగా చేయవచ్చు. కానీ ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఈ కస్టమర్లు ఏప్రిల్ 1, 2025 నుండి యూపీఐ చెల్లింపులు చేయలేరు. వివిధ మోసాలు, మోసపూరిత సంఘటనలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది.

NPCI అందించిన సమాచారం ప్రకారం.. ఒక మొబైల్ నంబర్ 90 రోజుల పాటు డియాక్టివేట్ చేయబడితే, ఇకపై దాని నుండి యూపీఐ చెల్లింపులు చేయలేరు. ఈ మొబైల్ నంబర్ యూపీఐ అనుబంధ బ్యాంక్ ఖాతా నుండి డీలింక్ అవుతుంది. ఇది యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మారుస్తుందని, మోసాల సంఘటనలను తగ్గిస్తుంది.

UPIకి లింక్ చేసిన ఇన్‌యాక్టివ్‌ మొబైల్ నంబర్‌ల వల్ల భద్రత లోపిస్తుంది. సాధారణంగా, ప్రజలు తమ మొబైల్‌ నంబర్‌లను మార్చినప్పుడు లేదా పాత నంబర్‌ను ఉపయోగించకుండా వదిల

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

UPI services have been