
Trinethram News : రెవెన్యూ అధికారులు జూలై 2024లో HCU ప్రాంగణంలోని 400 ఎకరాలలో ఎటువంటి సర్వే నిర్వహించలేదు
ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ మాత్రమే చేయబడింది
మా వివరణ తీసుకోకుండా తప్పుడు వార్తలు దయచేసి రాయవద్దు అంటూ మీడియాకి సూచించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
