జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 17 at 11.09.31 AM

TRINETHRAM NEWS

Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు.

1గంటకు కోట మండలం జరుగుమల్లిలో మధ్యాహ్నం భోజనం.

అనంతరం అక్కడ జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని A5 హోటల్ కు చేరుకుంటారు.

గురువారం ఉదయం చిల్లకూరు మండలం చెడిమాల గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు.

You cannot copy content of this page