జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 24 at 10.32.06 PM

TRINETHRAM NEWS

ఉదయ్ నిధి స్టాలిన్ పై విరుచుకుపడ్డ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

మీ అబ్బ సొత్తు ఏమైనా మాకు ఇస్తున్నారా? అని కేంద్రం మీద తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..

కేంద్ర మంత్రి మాట్లాడుతూ…

నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు, ఎవడబ్బ సొత్తు అంటావా? నీ అబ్బని ఆయన అబ్బని అడ్డం పెట్టుకొని నువ్వు రాజ భోగాలు అనుభవిస్తూ, తమిళనాడులో ఎవడబ్బ సొత్తు అని డబ్బులు పంచి పెడుతున్నారు? ప్రజలకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో వేయకుండా నగదు రూపంలో ఎందుకు ఇస్తున్నారు? అందులో ఎంత మింగేస్తున్నారు? అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయనిధిపై విరుచుకుపడ్డారు…

You cannot copy content of this page