TRINETHRAM NEWS

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

మహారాష్ట్రలో JNPA పోర్ట్ నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేని క్యాబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Cabinet meeting chaired