Under the auspices of the National Mala Mahanadu Sangam at Godavarikhani Square
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పట్టణ అధ్యక్షుడు మాలెం మధు ఆధ్వర్యంలో కాక జి వెంకటస్వామి 95వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరింగింది ఈ కార్యక్రమంలో రామగుండం పట్టణ అధ్యక్షుడు మాలెం మధు మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణను తీసుకురావడంలో ప్రధానోపాత్ర పోషించినటువంటి కాకా వెంకటస్వామి జన్మదినం వేడుకలు నిర్వహించడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు అంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్సీఐ తీసుకురావడంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పెన్షన్ మరియు తెలంగాణ ప్రజలకు హైదరాబాదులో 70 వేల పట్టాలు ఇప్పించడం ఘనత వారిది అని అన్నారు .
అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు పెన్షన్ల ఇప్పించడంలో మొట్టమొదటిగా ప్రతిపాదన పెట్టి వారికి పింఛన్ ఇప్పించిన ఘనత వారిది అని వారు అన్నారు.వారికి భారత రత్న అవార్డును కూడా ప్రధానం చేయాలని వారు డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు పిట్టల వెంకటి నంది నాగేష్ , నూకల మొండి కాంట్రాక్టర్ కార్మికుల సంఘం మధ్యల శ్రీనివాస్,మర్రిఐలయ్య దేవ వెంకటేశం మరియుకొండా కుమార్ ఎరుకల లింగమూర్తి నంది నరేష్ అప్పల పోశం జంజుపల్లి లక్ష్మీనారాయణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App