![WhatsApp Image 2025 02 13 at 8.22.09 PM](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-8.22.09-PM.jpeg)
Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థత.
కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్ధినులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![food poisoning](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-8.22.09-PM-1024x467.jpeg)