TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ugadi Utsavam in Srisailam