ఉదయగిరి నియోజకవర్గ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం
ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఉదయగిరి నియోజకవర్గ కేర్ టేకర్ బోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు చేతులు మీదుగా ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో
జిల్లా ఉపాధ్యక్షులు
శ్రీ బద్దిపూడి సుధీర్ గారు
జిల్లా కార్యదర్శి
శ్రీ ఆల్లూరి రవీంద్ర గారు
మర్రిపాడు మండల
జనసేన పార్టీ అధ్యక్షురాలు
శ్రీమతి ప్రమీల ఓరుగంటి గారు
అనంతసాగరం మండల
జనసేన పార్టీ అధ్యక్షులు
శ్రీ మహబూబ్ మస్తాన్ గారు
నియోజకవర్గ
జనసైనికులు వీర మహిళలు
పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు