TRINETHRAM NEWS

Trinethram News : బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు నిర్ధారించిన ICMR. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ.. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి.. చిన్నారి మరణంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. మృతిచెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్యశాఖ సర్వే.. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారణ.. పల్నాడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదన్న అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

child dies of bird flu