
డిండి (గుండ్లపల్లి) మార్చి 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా రోడ్ పై సగానికి పైగా నిలిపిన ద్విచక్ర వాహనాలు రోడ్డు గుండా వెళ్లే వాహనాలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది. కలుగు తుందని ప్రజలు వాపోతున్నారు.
మండలకేంద్రానికి నిత్యం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పని నిత్యం వస్తుంటారు , ఇక్కడ, మీసేవ, జీరాక్స్, సెంటర్లు. హోటల్స్ , వుండటంవల్ల వాహనాలు రోడ్డు కు ప్రక్కకు కాకుండా రోడ్డు పై నిలుపడం వలన రాక పోకలకు ఇబ్బంది కలుగు తుందనీ, అధికారులు స్పందించి ప్రజల ఈసమస్యకు పరిష్కారం చూపుతారని,డిండి పట్టణ,మరియు మండల ప్రజలు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
