
ద్విచక్ర వాహనదారుడు కల్వర్టును ఢీకొని మరణించాడు
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 14 :నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. భోగోలు మండలం కోవూరుపల్లి సమీపం వద్ద కలవర్ట్టును గుద్దుకుని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం, చిన్నగంజం కి సంభందించిన వ్యక్తిగా గుర్తించారు,వివరాలు తెలియాల్సి వుంది.ఘటన స్థలానికి చేరుకొని, విచారిస్తున్న బిట్రగుంట పోలీసులు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
