చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు దుర్మరణం
Trinethram News : చిత్తూరు అరగొండరోడ్డు ముట్రపల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం..
చిత్తూరు సీతమ్స్ కళాశాలలో చదివే విద్యార్థు ఇద్దరు విద్యార్థులు మృతి..
ద్విచక్ర వాహనంపై వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో విద్యార్థులు దుర్మరణం..
మృతి చెందిన విద్యార్థులు హర్ష (17), మైనం గుండ్లపల్లి సాయి తేజ (18) ముట్రపల్లి వాసులుగా గుర్తింపు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తవణంపల్లె పోలీసులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App