TRINETHRAM NEWS

నగరి త్రినేత్రం న్యూస్. గత శివరాత్రి రోజు రాత్రి నగరి పట్టణంలోని అన్నా క్యాంటీన్లో వాచ్మెన్ ని కొట్టి అతని వద్ద నుంచి 700 రూపాయలు మరియు మొబైల్ ఫోను రాబరీ చేసినటువంటి నగరి పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు ఇంద్రానగర్ కు చెందిన హబీబ్ 22 సంవత్సరాలు మరియు రాజేష్ 25 సంవత్సరాలు అనువారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడమైనది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

robbers arrested