
ఫిబ్రవరి24(త్రినేత్రం న్యూస్ ). ధర్మసాగర్ మండల కేంద్రం లోని యస్ సి కలనీ కి చెందిన బొడ్డు ఏలీయ వయసు 70 సంవత్సరాలు శనివారం రోజు ధర్మసాగర్ చెరువు దగ్గర పిట్ట రాజి రెడ్డి బావి దగ్గరకు తన మేక పిల్ల మెపడానికి వెళ్లగా ప్రమాదవాషత్తు బావి లో జారీ పడి మృతి చెందారు వివరాలులోకి వెళితే రోజు సాయంత్రం ఇంటికి వచ్చే ఏలీయ ఎంతకు ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా బావి దగ్గర అతని చెప్పులు మరియు గడ్డలి కనిపించయాయి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగ పోలీస్ వారు మరియు కుటుంబ సభ్యులు బావి లో వెతికారు కానీ పాత పడిన బావి కారణంగా ఎంత వెతికిన ఆచూకీ తెలియలేదు రెండు రోజుల తరువాత అనగా సమవారం రోజు బావి లో నుండి శవం పైకి రావడం తో పోలీస్ వారు పోస్టుమార్టం కొరకు వరంగల్ ఎం జి ఎం హాస్పిటల్ కు తరలించారు ఉపయోగం లో లేని పాత బావుల దగ్గరికి ఎవ్వరు వెళ్లకుండా తాగు చేరియాలు తీసుకోవాలిని గ్రామస్తులు ప్రభుత్వానికి తమ ఆవేదన వెక్తం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
