WhatsApp Image 2024 01 01 at 6.00.28 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 01 at 6.00.28 PM
జపాన్ లో భారీ భూ ప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ.
నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది.
తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

You cannot copy content of this page