TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది ఆ ఇళ్లపై అప్పటి అధికారులు ఇష్టానుసారంగా విద్యుత్ స్తంభాలు వేయడంతో వైర్లు ఇల్లు డాబా పైకి ఎక్కుతే చేతికి అందేలా విద్యుత్ లైన్ ఉన్నాయని ఇళ్లలోని కుటుంబ సభ్యులకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఇళ్లపైన ఉన్న అగ్రికల్చర్ 11కెవీ ల్టీ మరియు ST పవర్ లైన్ లను వెంటనే తొలగించాలని పెద్దపెల్లి జిల్లా టీఎస్ ఎన్పీడీసీఎల్ SE సోమవారం రోజున వినతిపత్రం అందజేసినట్లు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు లు నిర్మాణం చేసి సుమారుగా 400 వందల మంది పేదవారికి ఇల్లు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కాలని అని నామకరణం చెయ్యడం జరిగిందని మల్లేష్ గుర్తు చేశారు అప్పటి కన్నా ఇప్పుడు కాలని పెరిగిందని అప్పటి అధికారులు ఇష్టానుసారంగా విద్యుత్ స్తంభాలు వెయ్యడంతో.

ఇంటి మేడ మీద నుండి అగ్రికల్చర్ 11కేవీ, ల్టీ మరియు St పవర్ లైన్ పోతుంది డాబా పైకి పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పోవాల్సి వస్తుందని వర్షాకాలంలో అయితే ఆ నాలుగు నెలలు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని బ్రతకడం అవుతుందని వర్షానికి తడిసిన గోడలకు అనేక సార్లు ఎర్థింగ్ రావడంతో బయటకు పరుగులు తీసేవారమని ట్స్ అంపీడీసీల్ SE తెలపడం జరిగిందని SE తొందర్లోనే ఇందిరమ్మ కాలని ప్రజలు పడుతున్న సమస్య కు పరిష్కారం చూపుతమని SE మాట ఇచ్చారని మడిపెల్లి మల్లేష్ తెలిపారు మా రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనిలోని ఇల్లు పైన విద్యుత్ లైన్ తొలిగించాలని తెల్పగానే వెంటనే స్పందించిన SE రెండోవ డివిజన్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రెండోవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madipelli Mallesh