
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని ఘనపూరపు మొగులమ్మ w/o జంగయ్య ఇంట్లో సన్నబియ్యంతో చేసిన వంటలను వారితో కలిసి ఎమ్మెల్యే TRR భోజనం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
