TRINETHRAM NEWS

పరిటాల రవీంద్ర కు ఘన నివాళి

Trinethram News : Andhra Pradesh : ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం పేద వర్గాల ఆప్తుడు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా శుక్రవారం అనంతపురంలో జరిగిన 20వ వర్దంతి సభలో పరిటాల యువసేన నాయకుడు గోదావరిఖనికి చెందిన బొజ్జపల్లి సురేష్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం శ్రీరామ్ పరిటాలను బొజ్జపల్లి సురేష్ ఆత్మీయంగా సన్మానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App