“గురజాడకు ఘన నివాళి”
ప్రకాశం జిల్లా ,త్రినేత్రం న్యూస్. త్రిపురాంతకం మండలంలో స్థానిక గ్రంథాలయ శాఖ నందు గురజాడ అప్పారావు 109వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రంథాలయ పాలకుడు రామాంజి నాయక్ మరియు సాహితీవేత్త గొట్టిముక్కల నాసరయ్య గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు రచనలు, ఆయన సాహిత్య లోకానికి పరిచయం చేసిన నాటకాలు మరియు నవలల గురించి తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App