TRINETHRAM NEWS

బాబా సాహెబ్
డా “B. R.అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా ” B. R.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ రైల్వే స్టేషన్ ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లతో ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్బంగా *బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలు,కాపాడాలని అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App