
టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్థ. సుధాకర్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిటీపీసీసీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బొమ్మా. మహేశ్ కుమార్ గౌడ్ ను హైద్రాబాద్ లోనీ వారి నివాసంలో కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ. సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రాజకీయలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది..
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామని భరోస కల్పించారు.ఈ సందర్భంగా త్వరలోనే వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తాననీ ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ తెలియజేసారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
