TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.

కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా..

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు :

గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లు.

పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లు.

*కార్పొరేషన్ debt – రూ.2,48,677 కోట్లు.

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ – రూ.36,000 కోట్లు.

పవర్ సెక్టార్రూ.34,267 కోట్లు

అవుట్ స్టాండింగ్ డ్యూస్టువెండార్స్ అన్ని స్కీమ్స్ రూ.1,13,244 కోట్లు.

అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ – రూ. 21,980 కోట్లు.

నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ – రూ.1,191 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App