
వ్యవసాయ బడ్జెట్ రూ.50వేల కోట్లు దాటే చాన్స్
మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సబ్ ప్లాన్
అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు
సూపర్ సిక్స్.. కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ
విద్య, వైద్యం, గృహ నిర్మాణమే లక్ష్యాలు
శుక్రవారం శాసనసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
