TRINETHRAM NEWS

తేదీ : 25/02/2025 కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); రేపు మహాశివరాత్రి సందర్భంగా, ఎల్లుండి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉభయగోదావరి, జిల్లాలు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు , ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని యస్ ఈ సి ఆదేశించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tomorrow is a holiday