
తేదీ : 21/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది టమాటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టడం జరిగింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వం టమాటా కొనుగోళ్లు చేస్తుంది.
ఇప్పటివరకు రైతుల నుంచి ఒక కిలో రూపాయలు 8 చొప్పున వేయి క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి , గుంటూరు రైతు బజార్లలో విక్రయాలు సైతం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
